Vaddera is an Indian ethnic community native to Telangana, Karnataka, Andhra Pradesh, Tamil Nadu, Maharashtra, Gujarat, Western Orissa and other states in India.
VRPS కార్యకర్తలు, గన్ను దెబ్బ , మత్రమే మే కాదు కలందెబ్బ కుడా కులాన్ని అవసరం అనే నినాదాన్ని ఉద్యమంగా . వడ్డెర గన్ను దెబ్బ ఉద్యమ స్వరూపాన్ని మార్చి , చదువు అనేది వడ్డెర జాతికి ఏంత అవసరం, చదువు కోవడానికి రిజర్వేషన్ అనేది ఎంత అవసరం అనేది గ్రామీణ వడ్డెర వాడల్లోకి చొచ్చుకుపోఏలా చేసింది వివిధ ర్యాలీలు , సమావేశాలు నిర్వహించడం , వివిధా రకాల మిడియా మధ్యమల సహాయంతో అట్టడుగు వడ్డెర జనాలనూ సైతం చేరుకోవడం, వారి మధ్ధతు కూడగట్టడ్డం వలన తక్కువ వ్యవధిలో VRPS ,కార్యకలాపాలతో వడ్డెర ప్రజానీకంలో ఒక అద్భుతమైన స్పందన వచ్చింది . వడ్డెర ఉద్యమం కాలం దెబ్బతో పోరాటం దశకి ప్రవేశించింది .